2, నవంబర్ 2011, బుధవారం

మధురం మధురం


 
"తొలకరి జల్లులో తడుస్తూ వుంటే మధురం మధురం
నీ ప్రేమ జల్లు లో తడుస్తూ వుంటే అది మధురాతి మధురం
అందమైన ఊహా లోకం లో ఓలలాడుతుంటే మధురం మధురం
నీ ప్రేమ లోకం లో విహరిస్తుంటే మధురాతి మధురం
హిమశిఖరాన వెన్నెల వనమంటూ వుంటే మధురం మధురం
అది మన ఇద్దరికే అనుమతి అయితే మధురాతి మధురం "



1 కామెంట్‌:

ఏకాంతపు దిలీప్ చెప్పారు...

పునః స్వాగతం శ్రీమాన్! మధురంగా ఉంది... రాస్తూ ఉండండి..