23, మే 2008, శుక్రవారం

ప్రశాంత దీపం

వాడు ఉన్నతమైన వాడే కాని కాలం కాటు కి వాడు కూడా బలి అయినాడు. ఈ నాటక బూటక ప్రపంచం లో ని అసూయ ద్వేషం వాడిని కూడా చుట్టుముట్టాయి.


"తప్పుడు ఆలోచనల వేటగాడు తరుముతున్నాడు
అసూయ సైతాను రానే వచ్చాడు
ద్వేషం రాక్షషి ఎదురుగానే తిష్ట వేసింది
అందరూ కలసి ఆ జీవి ప్రశాంత దీపం ఆర్పి వేశారు"

2 కామెంట్‌లు:

ఏకాంతపు దిలీప్ చెప్పారు...

@శ్రీమాన్ గారు
మీ రచన బాగుంది. వ్యక్తి, సాంజం పోకడల గురించి భావాలని బాగా వ్యక్తపరుస్తున్నారు.

మీ బ్లాగుని koodali.org లొ జత చెయ్యండి. అది తెలుగు బ్లాగుల సమాహారం.

ఏకాంతపు దిలీప్ చెప్పారు...

@శ్రీమాన్ గారు
మీ రచన బాగుంది. వ్యక్తి, సమాజం పోకడల గురించి భావాలని బాగా వ్యక్తపరుస్తున్నారు.

మీ బ్లాగుని koodali.org లొ జత చెయ్యండి. అది తెలుగు బ్లాగుల సమాహారం.